భారత ఆర్థిక వ్యవస్థ 2025 సంవత్సరంలో 8% వృద్ధి సాధించనుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల జాబితాలో భారత్ మొదటి స్థానంలో నిలిచింది.
ఐటీ, ఫార్మా, మ్యానుఫాక్చరింగ్ సెక్టార్లలో భారీ పెట్టుబడులే ఈ వృద్ధికి కారణం. భవిష్యత్తులో ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు తీసుకువస్తే వృద్ధి రేటు మరింత పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వ్యాఖ్యలు (0)
ఈ వార్తకు వ్యాఖ్యలు లేవు. మొదటి వ్యాఖ్య రాయండి!
వ్యాఖ్య రాయండి